Director Puri Jagannadh Comments On Fans Behavior || Filmibeat Telugu

2019-07-22 1

Tollywood Star Director Puri Jagannadh Comments On Fans Behavior. He said, Heros so many problems faced In public.Now This Director Enjoy The Success Of iSmart Shankar
#ismartshankar
#nabhanatesh
#rampothineni
#nidhiaggerwal
#purijagannadh
#charmmekaur
#maheshbabu
#pokiri
#businessman

పూరీ జగన్నాథ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్. ఒకప్పుడు భారీ హిట్ చిత్రాలను అందించిన ఈ దర్శకుడు కొద్ది సంవత్సరాలుగా హిట్ అన్న మాటకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాలు చేసినా సఫలం కాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన 'టెంపర్' తర్వాత పూరీ చేసిన చిత్రాలన్నీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. అయితే, తాజాగా యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో చేసిన 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం ఆ లోటును పూడ్చేసింది. పూరీని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించింది. దీంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు.